సినిమా
The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..24న వస్తున్నాం
The Paradise-Nani: రేయింబవళ్లు కష్టపడుతున్నాం..సెప్టెంబర్ 24న వస్తున్నాం.. అని నేచురల్ స్టార్ నాని మరోసారి 'ది ప్యారడైజ్' సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఆయన హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కితున్న మాగ్నమస్ 'ది ప్యారడైజ్'. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అందరూ థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా నాని కామెంట్స్ చూస్తుంటే థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం లేదు కాబట్టి సినిమానే నేరుగా థియేటర్స్‌లో చూడమంటున్నాడు.
