సినిమా

Thaman: నందమూరి థమన్ కరెక్ట్ కాదేమో?

Thaman: నందమూరి థమన్ కరెక్ట్ కాదేమో? అవును..మ్యూజిక్ సెన్షేషన్‌గా టాలీవుడ్‌లో ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు ఎస్.ఎస్.థమన్. ఈ మధ్యకాలంలో దాదాపుగా సినిమాలన్నీ థమన్ చేతికే వెళుతున్నాయి. దేవిశ్రీప్రసాద్, ఒకప్పుడు ఇదే ఊపులో ఉండేవాడు. కానీ, థమన్ వచ్చాక DSPకి చాలా వరకు అవకాశాలు తగ్గిపోయాయి. దేవీని కావాలనుకున్న వాళ్ళంతా ఇప్పుడు థమన్ కోసం వెంపర్లాడుతున్నారు. ముఖ్యంగా, బాలయ్య సినిమా అంటే థమన్ ప్రాణం పెడుతున్నాడు.