తెలంగాణ

TG: ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు.. సీఎంసీ భవన నిర్మాణానికి బ్రేక్!

తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) నూతన పరిపాలనా భవన నిర్మాణ పనులకు హైకోర్టు బ్రేక్ వేసింది.