తెలంగాణ
కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచే చెక్.. బీజేపీ బిగ్ స్కెచ్!
కాంగ్రెస్ ఢిల్లీలో భారీ ర్యాలీకి సిద్ధమవుతుంటే.. బీజేపీ మాత్రం తెలంగాణ నుంచి తన రాజకీయ కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. నవంబర్‌లో అమిత్ షా.. డిసెంబర్‌లో ప్రధాని మోదీ పర్యటనలు.. అసలు తెలంగాణలో బీజేపీ ఏం చేయబోతోంది? కాంగ్రెస్‌కు ఇక్కడి నుంచే రాజకీయంగా చెక్ పెట్టాలనుకుంటోందా?
