తెలంగాణ
అసెంబ్లీ వేదికగా గ్రేటర్ వార్‌కు ట్రయల్ రన్!
ఈసారి అసెంబ్లీ సమావేశాలపై గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ కూడా కనిపించే అవకాశం ఉంది. హైదరాబాద్‌పై పట్టు సాధించడం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు అత్యంత కీలకం. అందుకే నగరానికి సంబంధించిన ఏ అంశం అసెంబ్లీలో చర్చకు వచ్చినా.. దానికి రాజకీయ రంగు పులుముకునే అవకాశముంది.
