National

నీట్ పై తమిళనాడు తీర్మానం.. మిగతా రాష్ట్రాలదీ అదే దారా..?

NEET కారణంగా స్కూల్ చదువు కంటే కోచింగ్‌కు ప్రాధాన్యం పెరుగుతోందని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది. భారీ ఫీజులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరగడంతో ఆర్థికంగా బలమైన కుటుంబాల పిల్లలకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయని, 12 ఏళ్ల స్కూల్ విద్య తర్వాత ఒకే పరీక్ష విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించడం సరైన విధానం కాదని..