సినిమా
Srikanth Odela-Chiru: నానితో అయిపోయింది..మార్చ్ నుంచి మెగాస్టార్‌తో!
Srikanth Odela: యంగ్ డైరెక్టర్స్ ఊహించనివిధంగా సినిమాలను కంప్లీట్ చేయడమే కాదు, ఒకదాని తర్వాత ఒకటి బిగ్ స్టార్స్‌తో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైనప్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒకరు. త్వరలో ఈ యంగ్ డైరెక్టర్ రూపొందిస్తున్న ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మెగాస్టార్‌తో చేయబోయో సినిమా వర్క్‌ను స్టార్ట్ చేయనున్నాడు. మార్చి నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రాబోతుందని సమాచారం.
