సినిమా
Sree Leela: ముంబైకి షిఫ్ట్ అవుతున్న డాన్సింగ్ క్వీన్!
Sree Leela: టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల ముంబైకి షిఫ్ట్ అవుతుందా..ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో ఇదే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణాలు రెండు అని చెప్పుకుంటున్నారు. తెలుగులో ఆమెకి హీరోయిన్గా అవకాశాలు రావడం లేదు. తమిళం, కన్నడలోనూ అంతంత మాత్రమే. కానీ, హిందీ నుంచి మాత్రం వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శ్రీలీల ముంబైకి మకాం మార్చాలనుకుంటుందట.
