క్రీడలు
మైదానంలో వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి.. పాక్ ప్లేయర్‌ను ఆలింగనం చేసుకున్న జెమీమా!
ఇంగ్లండ్ వేదికగా సాగుతున్న ‘ది హండ్రెడ్’ లీగ్‌లో రాజకీయ విభేదాలను పక్కనబెట్టి క్రీడాస్ఫూర్తిని చాటే అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్ ముగిసిన అనంతరం భారత మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్, పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఫాతిమా సనాను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
