చిత్రం లేదు
Spiritualityహనుమంతుడికి తమలపాకుల మాల ఎందుకు సమర్పిస్తారు?
హనుమంతుడు అంటే అపారమైన బలవంతుడు మాత్రమే కాదు.. అచంచలమైన భక్తి, వినయం, ధైర్యం, శ్రీరామునిపై సంపూర్ణ శరణాగతి ఉన్న భక్తుడు.. అందుకే ఆంజనేయస్వామికి వివిధ పుష్పాలు, ఆకులతో చేసే అలంకరణలకు భక్తి సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని శాస్త్రాలు చెబుతాయి.. ఇక ఏ భక్తజన హృదయంలో రామనామం పలికినా, అక్కడ ముందుగా ప్రత్యక్షమయ్యే దివ్యరూపం... మన హనుమంతులవారు.
