National

రాజకీయం కాదు.. మనోగతం! సంచలనంగా సోనియా పుస్తకం

ఎన్నో అనుభవాల మధ్య జీవితాన్ని సాగించిన సోనియా గాంధీ.. ఇప్పుడు తన మనసులోని మాటలను పుస్తక రూపంలో ప్రపంచానికి చెప్పబోతున్నారు. ఆ పుస్తకం పేరు బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్. ఈనెల 10న ఆ పుస్తకం విడుదల కానుంది. ఆ పుస్తకం ద్వారా సోనియా ఏం చెప్పబోతున్నారు..?