National
ప్రేమ.. జ్ఞాపకాలు.. కన్నీళ్లు! ఇన్నాళ్లకు మనసు విప్పిన సోనియా గాంధీ
ఇన్నేళ్లూ ఇతరులు చెప్పిందే నా కథ.. ఇప్పుడు నా వంతు అంటున్నారు సోనియా గాంధీ. రాజీవ్‌తో తొలి పరిచయం నుంచి ఆయన ప్రధాని కావడాన్ని వ్యతిరేకించే వరకు.. బయట ప్రపంచానికి తెలియని భావోద్వేగాలను పంచుకుంటున్నారు. నవంబర్ 10న విడుదల కానున్న ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంతో తన జీవితంలోని జ్ఞాపకాలను పాఠకుల ముందుకు తీసుకురానున్నారు.
