International
భారత్‌లో SIR.. అమెరికాలో SAVE! ట్రంప్ ప్లాన్ ఇదేనా..?
భారత్‌లో SIRపై రాజకీయ దుమారం కొనసాగుతుండగానే.. అమెరికాలో కూడా ఓటర్ల జాబితాలపై కొత్త చర్చ మొదలైంది. ట్రంప్ ప్రభుత్వం.. ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి వ్యక్తి నిజంగా అమెరికా పౌరుడేనా కాదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం SAVE అనే ఫెడరల్ డేటాబేస్‌ను ఉపయోగించే అవకాశం రాష్ట్రాలకు కల్పించింది.
