రిజిస్ట్రేషన్ శాఖ బదిలీలలో అవినీతి తాండవం
రెండుసార్లు ఏసిబికి చిక్కిన మంచి పోస్టింగ్
వసూళ్ల రాయుళ్ల పై నివేదిక ఉన్నా కనిపించడ లేదు.
పీఏ దగ్గర నుంచి ఐజీల వరకు పోటిపడి చేసుకుంటున్న వైనం ?
భయం లేదు ? బాధ్యత లేదంటూ విమర్శలు.
రెవెన్యూ శాఖలో ఒక్కరికి మించి మరొక్క శాఖ బరితెగించి పనులు
సంగారెడ్డి సంగతి ఒకే అనుకున్నా, మేడ్చల్ పొస్టింగ్ ఎందుకు ?
రంగారెడ్డి డీఆర్ పైన ఇతరుల పై వచ్చిన పిర్యాదులకు చర్యలు ఎప్పుడు ?
