హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రంగనాథ్ ను తొలగించాలని సింగిల్ బెంచ్ ఆదేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేశారు. సింగిల్ బెంచ్ ఆర్డర్ ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3 కు వాయిదా వేసిన హైకోర్టు.
