వైరల్ న్యూస్

Shocking video: స్టేడియంలో పిడుగుపడి.. యంగ్ ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి!

థాయ్‌లాండ్ వేదికగా జరుగుతున్న ఒక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. మైదానంలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో తీవ్ర విషాదం అలుముకుంది. నరాతివాత్ ప్రావిన్స్‌లోని ప్రసిద్ధ శాంటిపాప్ స్టేడియంలో ‘గోలక్ కప్’ టోర్నమెంట్‌లో భాగంగా లీగ్ మ్యాచ్ కొనసాగుతుండగా ఈ దురదృష్టకర సంఘటన