National
విద్యార్థుల ఆందోళనపై అమిత్ షా ఏం చెప్పబోతున్నారు?
అమిత్ షా మొదటగా విద్యార్థుల నిరసనలపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసే అవకాశం ఉంది. నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని చెబుతూనే.. చట్టం, శాంతిభద్రతల పరిధిని దాటితే పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందో వివరించే అవకాశం ఉంది.
