ఏపీ

ఏపీలో స్థానిక ఎన్నికల చిచ్చు.. రాయలసీమలో ఎందుకీ రణరంగం?

తెలంగాణలో స్థానిక ఎన్నికల సమయంలోనూ రాజకీయ ఘర్షణలు, ఉద్రిక్తతలు కనిపించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వేరే లెవల్. అక్టోబర్ 16న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజే చోటుచేసుకున్న ఘటనలు మరోసారి స్థానిక రాజకీయాల తీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి.