సినిమా
Sardar 2: ఇద్దరు హీరోయిన్స్ ఆశలన్నీ గాల్లోనే కలిసిపోయాయ్!
Sardar 2: నేడు(సెప్టెంబర్ 10) భారీ స్థాయిలో తమిళ, తెలుగు భాషల్లో రిలీజైన సినిమా సర్దార్ 2. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ద్విపాత్రాభియంలో నటించాడు. సర్దార్ కి దర్శకత్వం వహించిన పి.ఎస్.మిత్రన్ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహించాడు. హీరోయిన్స్‌గా ఆషికా రంగనాథ్, మాళవిక మోహనన్ నటించారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ సర్దార్ 2పై భారీ అంచనాలు పెట్టుకుంటే అవి కాస్తా నిరాశపరిచాయి.
