International
అమెరికా తర్వాత బ్రిటన్‌కు మోహన్ భగవత్.. RSSపై రచ్చ ఎందుకు?
RSS ఇప్పుడు శతాబ్ది దశలోకి అడుగుపెడుతోంది. ఈ సమయంలో సంస్థ కార్యకలాపాలను భారత్ దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజానికి మరింత చేరువ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ పర్యటనలు కూడా ఈ గ్లోబల్ ఔట్‌రీచ్‌లో భాగంగానే జరుగుతున్నాయి.
