తెలంగాణ
త్వరలో కేబినెట్ రీషఫుల్..! సీఎం రేవంత్ ప్లాన్ ఏంటి..? కాంగ్రెస్ అసలు గేమ్ ఏంటి..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్న కొద్దీ పార్టీలో ఆశలు, అసంతృప్తులు పెరుగుతున్నాయి. ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై ఆశలు ఉన్నాయి. సీనియర్ నేతలకు తమ రాజకీయ ప్రాధాన్యంపై లెక్కలు ఉన్నాయి. మంత్రులుగా ఉన్నవారికి తమ పవర్ కొనసాగాలనే ఆసక్తి ఉంది.
