వ్యాపారం

పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తాత్కాలికంగా శమించడంతో రానున్న రోజుల్లో పసిడి ధరలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.