సినిమా
Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్
Rana Daggubati: ఇప్పుడు దర్శకుడే బ్రాండ్ అంబాసిడర్..అతని గత చిత్రం సక్సెస్ ని బట్టే ప్రేక్షకులు సినిమాకి వస్తున్నారన్నారు టాలీవుడ్ టాల్ హీరో కం ప్రొడ్యూసర్ రానా దగ్గుబాటి. తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒకప్పుడు ప్రేక్షకులు సినిమా థియేటర్స్కి హీరోల కోసం వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా..ఈ పేరు ఉంటే సినిమా బిజినెస్ అయిపోతుందని అభిప్రాయపడ్డాడు రానా.
