సినిమా
Priyanka Mohan: పవన్ OG వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయిందా..ఇందులో నిజమెంత!
Priyanka Mohan: కొంతమంది హీరోయిన్స్‌కి పెద్ద హీరోల పక్కన హీరోయిన్గా అవకాశాలైతే వస్తాయి గానీ..వాటి వల్ల కెరీర్ గ్రాఫ్ పెరగకపోగా..అమాంతం పడిపోతుంది. దీనికి కారణం స్టార్ హీరో సినిమా అయినా, అందులో ప్రాధాన్యం లేని పాత్ర అయితే..భిన్న అభిప్రాయాలతో కెరీర్ ఆశించినట్టుగా కాకుండా తిరగబడుతుంది. OG వల్ల ప్రియాంక అరుళ్ మోహన్ పరిస్థితి కూడా ఇలాగే అయిందని ప్రచారం జరుగుతోంది.
