వ్యాపారం
Prabhas Vs Naga Chaithanya: ఫౌజీ కి పోటీగా వృష కర్మ..ఒకే డేట్ లాక్ చేస్తున్నారా?
Prabhas Vs Naga Chaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈసారి సంక్రాంతి డిసెంబర్ నెల నుంచే మొదలవబోతోంది. ఆ రేంజ్లో భారీ చిత్రాలు డిసెంబర్ నుంచే బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే, డిసెంబర్ నెలలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేసుకుంది. అలాగే, బాలయ్య, నాగార్జున కూడా డిసెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఇప్పుడు, నాగ చైతన్య కూడా డిసెంబర్ 3న వృష కర్మ చిత్రంతో రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
