National

PM Modi:అర్ధరాత్రి మోదీ వీడియో సందేశం... కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపిన పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.