International
మరోసారి కరోనా లాంటి హెచ్చరిక.. రష్యాలో ప్లేగు కలకలం
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన ఘటనను మరిచిపోకముందే.. మరో ప్రమాదకరమైన వ్యాధి కలకలం రేపుతోంది. రష్యాలో ప్లేగు వ్యాధి వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబీరియాలోని యాంటీ ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే 28 ఏళ్ల మహిళా ల్యాబ్ టెక్నీషియన్ మృతి చెందడం ఈ అనుమానాలను మరింత పెంచింది.
