International
Pavel Durov: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో టెలిగ్రామ్ ఫౌండర్ పేరు.. రష్యా సంచలనం
Pavel Durov: ఇప్పటికే టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేసిన రష్యా.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్టులో చేర్చింది. పావెల్ దురోవ్ టెర్రరిస్ట్ యాక్టవిటీకి పాల్పడుతున్నాడని రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (FSB).. పావెల్ దురోవ్
