National
పార్లమెంట్ చివరి రోజూ రచ్చేనా? ప్రభుత్వం–విపక్షం మధ్య అసలు ఫైట్ ఏంటి?
కేంద్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. అయితే చర్చ ఎప్పుడు, ఏ విధంగా జరగాలి? ఏ అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి? అన్న దగ్గరే ప్రభుత్వం, విపక్షాల మధ్య తేడా కనిపిస్తోంది.
