టాప్ న్యూస్
NEETలో 500 కంటే తక్కువ స్కోరా? MBBS కి బెస్ట్ 5 ఆల్టర్నేటివ్స్!
ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీటు సాధించడమే లక్ష్యంగా నీట్ పరీక్ష రాస్తుంటారు. అయితే మార్కులు 500 కంటే తగ్గగానే భవిష్యత్తు ముగిసిపోయిందని భయపడుతుంటారు. నిజానికి తక్కువ స్కోర్ వచ్చినంత మాత్రాన మెడికల్ రంగంలో అవకాశాలు అయిపోవు. హెల్త్‌కేర్ సెక్టార్లో ఎంబీబీఎస్‌తో సమానమైన గుర్తింపు, మంచి ఆదాయం, సమాజంలో విశేష గౌరవాన్ని ఇచ్చే కోర్సులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
