National

విజయ్‌కు ఎన్డీయే గాలం వేస్తోందా..? చంద్రబాబు ఆతిథ్యం వెనుక రాజకీయ లెక్కలేంటి?

విజయవాడ ఉత్సవ్‌లో విజయ్‌ పాల్గొనడం, చంద్రబాబుతో భేటీ కావడం, నదుల అనుసంధానంపై చర్చించడం.. ఇవన్నీ అధికారికంగా తెలిసిన విషయాలే. కానీ ఈ పరిణామాల మధ్య మరో ఆసక్తికరమైన ప్రశ్న తెరపైకి వస్తోంది. విజయ్‌ను ఎన్డీయేకు దగ్గర చేసుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా?