సినిమా
NBK 112 - Aarya: బాలయ్య సినిమాలో క్రేజ్ లేని కోలీవుడ్ హీరో!
NBK 112: కొరటాల శివ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ సినిమా త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. వాస్తవానికి కొరటాల-బాలయ్య సినిమా ఈపాటికే పట్టాలెక్కాల్సింది. కానీ, బాలయ్యకి గాయం అయిన కారణంగా ఆలస్యం అయింది. అయితే, తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు ఆర్య కీలక పాత్రకి ఎంపికైనట్టుగా తెలుస్తోంది.
