National
పోరు మొదలైంది.. దేశం ఏకమైంది.. సీఈసీ రాజీనామా కోసం దండు కదిలింది!
ఓటరు జాబితా సవరణ చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ పోరుగా మారింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో విపక్షాలు, వివిధ సంఘాలు రోడ్డెక్కాయి. ఢిల్లీ జంతర్‌మంతర్ నుంచి ముంబై శివాజీ పార్క్ వరకు నిరసనల సెగ కనిపించింది.
