National
అంబానీయే అసలు ప్రధానా..? మోదీ సర్కార్‌పై మస్క్ మాస్టర్ ప్లాన్ ఏంటి..?
భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాపారం ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంబానీనే భారతదేశాన్ని పాలిస్తున్నారా? అన్న అర్థం వచ్చేలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
