International
ఘర్ మే ఘుస్కే మారేంగే! పాక్‌కు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్థాన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే.. ఇక మాటలతో సమాధానం ఉండదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చినా.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న సంకేతాన్ని ఇచ్చారు.
