తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలకు షాక్..! తెలంగాణలో కాంగ్రెస్‌కు సవాల్ తప్పదా..?
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారంలో ఉన్న పార్టీలు అన్ని చోట్లా ఇబ్బంది పడ్డాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితేంటి..?
