National
Meta sorry to PM: ప్రధాని మోదీ వీడియో నిలిపివేత.. ‘మెటా’ క్షమాపణలు!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక కీలక వీడియోను ఫేస్బుక్లో కొద్దిసేపు నిలిపివేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అనూహ్య పరిణామంపై కేంద్ర ప్రభుత్వానికి సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' (Meta) క్షమాపణలు తెలిపింది.
