క్రైమ్

Medchal: ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్య విద్యార్థిని సూసైడ్!

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు అభ్యసించి, వైద్యురాలిగా సమాజానికి సేవ చేయాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.