సినిమా
Kiara Advani: టాక్సిక్ ఎఫెక్ట్..సౌత్‌లో కియారా చాప్టర్ క్లోజ్?
Kiara Advani: కియారా అద్వానీ చాప్టర్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో క్లోజ్ అయిందా? దీనికి, టాక్సిక్ సినిమానే కారణా? అవుననే మాట ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మన సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్‌కి గనక ఫ్లాప్స్ పడుతుంటే మెల్లగా ఆ హీరోయిన్‌ని అవైడ్ చేస్తుంటారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ చేసిన పాత్ర ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఇప్పటికే, సౌత్‌లో చేసిన ఎక్కువ సినిమాలు ఫ్లాపయ్యాయి. అందుకే, మేకర్స్ ఈ బ్యూటీని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
