తెలంగాణ
ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక.. హైఓల్టేజ్ ఫైట్‌కు రంగం సిద్ధం!
హైదరాబాద్ లో కీలక నియోజకవర్గమైన ఖైరతాబాద్.. మరోసారి రాష్ట్ర రాజకీయాల దృష్టిని ఆకర్షించబోతోందా..? ఎమ్మెల్యే అనర్హతతో ఖాళీ అయిన స్థానంలో జరగబోయే ఉప ఎన్నిక.. అసాధారణ ఎన్నికలా ఉండబోతోందా..? అధికార కాంగ్రెస్‌కు ఇది బలపరీక్ష అయితే.. బీఆర్ఎస్‌కు రీ ఎంట్రీకి సంకేతం ఇచ్చే అవకాశమా..?
