సినిమా
Kayadu Lohar: మూడు సినిమాలతో అలరించబోతున్న గ్లామర్ బ్యూటీ!
Kayadu Lohar: కయాదు లోహర్ నటించిన మూడు సినిమాలు ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీకి అటు తమిళ్, ఇటు తెలుగు భాషలలో మంచి క్రేజ్ ఉంది. మంచి ఆఫర్స్ కూడా దక్కించుకుంటోంది. పర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా ఇటు ప్రేక్షకులను అటు ఫిల్మ్ మేకర్స్‌ను కయాదు బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ గ్లామర్ బ్యూటీ నటించిన మూడు సినిమాలు ఒకే నెలలో రిలీజ్ కాబోతుండటం విశేషం.
