క్రీడలు
Kapil Dev: ఐపీఎల్ ఆడితే సరిపోదు.. బీసీసీఐకి కపిల్ దేవ్ హెచ్చరిక!
భారత క్రికెట్ జట్టు ఎంపిక విధానం, ప్రదర్శనపై టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఘోరంగా విఫలమవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్లతో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లలో జట
