చిత్రం లేదు
వ్యాపారంJioTag 2: రూ.1,249కే జియో సరికొత్త ఆవిష్కరణ!
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ సరికొత్త స్మార్ట్ ట్రాకింగ్ డివైజ్ ‘జియోట్యాగ్ 2’ (JioTag 2)ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే క్రాస్ ప్లాట్‌ఫామ్ ఫీచర్‌తో లభిస్తున్న ఈ పరికరం సరసమైన ధరకే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
