International
ట్రంప్ కు షాక్.. నెతన్యాహుకు సవాల్! యుద్ధోన్మాదులకు ఎన్నికల్లో ఎదురుదెబ్బ
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం ఎలాంటి ఫలితాలను ఇచ్చింది? శత్రు దేశంపై దాడులతో రాజకీయంగా బలపడాలనుకున్న నాయకులకు సొంత దేశాల్లోనే ప్రజలు షాక్ ఇచ్చారా? అమెరికాలో ట్రంప్ పార్టీకి ఎదురైన ఘోర పరాజయం, ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు ఎదురైన రాజకీయ సవాళ్లు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
