టాప్ న్యూస్
Indian Techie Dies In America: గృహప్రవేశం రోజే ఆగిన గుండె.. యూఎస్ఏలో యువ ఇంజనీర్ ఆకస్మిక మృతి
ఉన్నత చదువులు పూర్తి చేసి, విదేశాల్లో స్థిరపడి భవిష్యత్తుపై మరిన్ని ఆశలతో ఉన్న ఒక తెలుగు యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కష్టపడి సాధించిన విజయాలతో సొంత ఇంటి కల నెరవేర్చుకున్న ఆనందక్షణాల్లోనే విధి కబళించింది. కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్న పండగ వాతావరణం, కుటుంబ సభ్యుల సమక్షంలోనే అంతలోనే తీవ్ర శోకసముద్రంగా మారిపోవడం అందరినీ కలచివేసింది.
