క్రీడలు
India vs Sri Lanka Test: లంక టెస్టు సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. జడేజా రీ ఎంట్రీ.. టీమ్‌లోకి న్యూ ఆల్‌రౌండర్!
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత క్రికెట్ బోర్డు (BCCI) శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టును వెల్లడించింది. ఐపీఎల్-2026 సమయంలో టెన్నిస్ ఎల్బో గాయం వల్ల జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పూర్తి కోలుకుని రీఎంట్రీ ఇచ్చాడు.
