క్రీడలు
India vs England ODI: ఆఖరి వన్డేలో టీమిండియా పరాజయం.. సిరీస్ ఇంగ్లండ్ కైవసం!
లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా అద్భుతంగా పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ నిర్దేశించిన 388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది.
