International
దావూద్ ఎక్కడున్నాడో తెలియదా? ఐక్య రాజ్య సమితికి భారత్ క్లాస్!
భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్న దావూద్ ఇబ్రహీం భారత్‌లోనే ఉన్నాడంటూ ఐక్యరాజ్యసమితి నివేదికలో ప్రస్తావించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అసలు దావూద్ ఎక్కడున్నాడు? ఐరాస నివేదికలో ఏం పేర్కొన్నారు? భారత్ ఎందుకు తీవ్రంగా స్పందించింది?
