Health
Health: యాంజియోగ్రామ్ అంటే ఏమిటి ఇది ఎలా చేస్తారు!..
గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నాయా.. రక్తప్రసరణకు ఎంతమేరకు ఆటంకం ఉందో తెలుసుకోవడానికి చేసే ముఖ్యమైన పరీక్ష యాంజియోగ్రామ్. కోరోనరీ యాంజియోగ్రామ్‌లో సాధారణంగా మణికట్టు లేదా తొడలోని ధమని ద్వారా సన్నని కేథెటర్‌ను గుండె రక్తనాళాల వరకు తీసుకెళ్లి, కాంట్రాస్ట్ డై పంపిస్తారు. ప్రత్యేక ఎక్స్‌రే ఇమేజింగ్‌తో బ్లాకేజీ ఉన్న ప్రాంతం, దాని తీవ్రతను గుర్తిస్తారు.
