తెలంగాణ

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. నెరవేరనున్న కార్మికుల చిరకాల స్వప్నం

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నమైన 'ప్రభుత్వంలో విలీనం' ప్రక్రియ వేగవంతమైంది. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.